‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’  టీం నుంచి అజయ్ దేవగన్ బర్త్ డే సంధర్బంగా ఓ స్పెషల్ వీడియో వచ్చేసింది. ఈ సినిమా లో అజయ్ దేవగన్ పాత్ర తెలిసేలా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. లోడ్ ఎయిమ్ షూట్ అంటూ సాగే ఈ వీడియో నెట్ లో హల్ చల్ చేస్తోంది.

Leave a comment

error: Content is protected !!