‘Double Ismart’ movie : పూరి జగన్నాధ్, రామ్ పోతినేని కాంబోలో వస్తున్న “డబల్ ఇస్మార్ట్” సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మార్చిలో రిలీజవ్వల్సిన ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా పడింది. తాజాగా, ఈ సినిమా నుంచి రామ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి, టీజర్ మే 15న రామ్ పుట్టినరోజున విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు.

ఈ న్యూస్ తో రామ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. “డబుల్ ఇస్మార్ట్”, “ఇస్మార్ట్ శంకర్” కంటే భారీగా ఉంటుందని ఆశిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!