శ్రీలీల అంటేనే ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్. మహేశ్ బాబు గుంటూరు కారం, పవన్ ఉస్తాద్ భగంత్ సింగ్ నుంచి, సీతారామం ఫేం హను రాఘవపూడి తీసే ప్రభాస్ మూవీలో కూడా తనే మెరవబోతోంది. పెద్ద హీరోల దగ్గరి నుంచి నితిన్, రామ్, వైష్ణవ్ తేజ్ వంటి యంగ్ హీరోల వరకు శ్రీలీలే హీరోయిన్‌గా చేస్తోంది. భగవంత్ కేసరి అంటూ బాలయ్య లాంటి సీనియర్ హీరో పక్కన కూతురి పాత్రలు కూడా చేస్తోంది. ఇలా డజన్ మూవీలతో శ్రీలీల ప్రస్తుతం బిజీ. కానీ, ఈలోపే స్కంద, ఆదికేశవ లాంటి సినిమాలతో ఫ్లాప్స్ పడటంతో అమ్మడు గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలపైనే హోప్స్ పెట్టుకోవాల్సి వస్తోంది.

Leave a comment

error: Content is protected !!