ఏ హీరో అయినా స్టోరీ నచ్చితే ఎగ్జయిట్ అవుతాడు. కథ మరీ బాగుంటే.. ఓవర్ గా రియాక్ట్ అవుతాడు. నచ్చకపోతే ‘నో’ అని మొమమాటం లేకుండా చెబుతాడు. అయితే అదేదో హారర్ మూవీ సినిమా కథ అయినట్టు వినగానే ఏ హీరో అయినా భయడిపోయి.. బాత్ రూమ్ లోకి దూరతాడాండీ? బాలీవుడ్ రాక్ స్టార్ రణబీర్ కపూర్ దూరాడు మరి. సందీప్ రెడ్డి వంగా.. డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న యానిమల్ మూవీ స్టోరీ వినగానే.. రణబీర్ రియాక్షన్ ఇది . కథ హీరోనే భయపెడితే.. మరి ఆడియన్స్ ఇంకెంత భయపడతారు అనేది.. అందరూ లాజికల్ గా ఆలోచించే ప్రశ్న. దీనికి తగ్గట్టుగానే సినిమాలో వయోలెన్స్ నెక్స్ట్ లెవెల్ అని ట్రైలర్ ను బట్టే అర్ధమవుతోంది.

Leave a comment

error: Content is protected !!