అంతులేని అనురాగాల్ని , అద్భుతమైన స్నేహాన్ని, అలుపెరుగని ఓర్పుని పంచె అమ్మ గొప్పతనానికి ప్రతీకగా మనల్ని నిత్యం అలరించే మన అభిమాన నటీ, నటులు వారి అమ్మ తో వారికి ఉన్న అనుబంధాన్ని, ఆప్యాయతని, వారి జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల్ని, జయ, అపజయాలని, తెలియజేయడంతో పాటు అమ్మకు ప్రేమతో కమ్మని వంటను స్వయంగా వండి తినిపిస్తూ ప్రేమ ను కనుపరిచే కార్యక్రమమే ఈ అమ్మకు ప్రేమతో.. కమ్మని వంట.. NTV Entertainment ఈ కార్యక్రమం నిర్వహించబోతుంది..
Programme Presents – Tenali Double Horse presents
Powered By : Parampara Restaurant,
ORILL,
Co powered By:Tea time, Oasis Fertility,
Special partner: Swetha Telugu foods
Kitchen partner: luxurio boutique.