శ్రీ సాయినాధ క్రియేషన్స్ బ్యానర్ పై అమర్ నాథ్ రెడ్డి, భాను శ్రీ, సోనీ, సురయా పర్విన్, హీరో హీరోయిన్ లుగా చేరన్ దర్శకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్  థ్రిల్లర్ మూవీ “డెత్ గేమ్”..
 కె.సి నూరి, రాజశేఖర్ నాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్ ను కింగ్ నాగార్జున  రిలీజ్ చేశారు…  అనంతరం  
కింగ్ నాగార్జున మాట్లాడుతూ :  “డెత్ గేమ్” చిత్ర యూనిట్ కి అల్  ద బెస్ట్ చెప్పారు…
దర్శకుడు చేరన్ మాట్లాడుతూ  : డెత్ గేమ్ వినూత్నమైన కాన్సెప్టుతో తెరకెక్కిస్తున్నామని.., సినిమా టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకుని మార్చిలో రీలీజ్ చేస్తామని అన్నారు… 
హీరో అమర్ మాట్లాడుతూ  : సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుందని అన్నారు.. టీజర్ రీలీజ్ చేసిన అక్కినేని నాగార్జున కి కృతఙ్ఞతలు తెలిపారు…
బ్యానర్ : శ్రీ సాయినాధ క్రియేషన్స్ 
హీరో హీరోయిన్ లు : అమర్ నాథ్ రెడ్డి , భాను శ్రీ ,సోనీ, సురయా పర్విన్ 
డైరెక్టర్ : చేరన్ 
నిర్మాతలు : కె.సి నూరి , రాజశేఖర్ నాయుడు 
ప్రొడక్షన్ హెడ్ & Vfx సూపర్ వైజర్ : G కరీం ఖాన్
నటి నటులు : ఆర్టిస్ట్: కాలకేయు ప్రభాకర్,ఆర్.జె హేమంత్,అనంత్,సమ్మెట గాంధీ,కిరీటి
కెమెరా : సునీల్
మ్యూజిక్ :  మహి ఎమ్. ఎమ్
ఎడిటర్ :  శివ బొడ్డు
మాటలు : శ్రీనివాస్ చింత
పాటలు : వరికుప్పల యాదగిరి

Leave a comment

error: Content is protected !!