హాలీవుడ్ దిగ్గజ సంస్థ మార్వెల్ స్టూడియోస్ నుండి వచ్చే సూపర్ హీరో సినిమాలకి ప్రపంచ వ్యాప్తంగా  అభిమానులు ఉన్నారు. ఈ సంస్థ రూపొందించే సినిమాల్లోని యాక్షన్ ఎపిసోడ్స్, గ్రాఫిక్స్ మాయాజాలం పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు విశేషంగా ఆకట్టుకుంటాయి. ఆయా సినిమాలు అన్ని భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతూ వినోదాన్ని పంచుతూనే ఉన్నాయి. ఈ సంస్థ నుండి తాజాగా  త్వరలో రానున్న 10 సినిమాలను తెలియజేస్తూ మార్వెల్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఖాతాలో లో ఓ వీడియోను విడుదల చేసింది. ఆ 10 సినిమాలపై ఓ లుక్కేయండి.

Leave a comment

error: Content is protected !!