సుమంత్ అశ్విన్ ,శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న సినిమాఇదే మా ‘. ‘రైడర్స్ స్టోరీఅనేది సినిమాకి ట్యాగ్లైన్‌. గురు పవన్దర్శకత్వంలో గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ పతాకం పై జి.మహేష్ సినిమాను నిర్మిస్తున్నారు. సునీల్కశ్యప్సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకునియూసర్టిఫికెట్ ను పొందింది. సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్న మూవీ బృందం.

Leave a comment

error: Content is protected !!