ప్రతిభావంతుడైన దర్శకుడు సాయి బాలాజీ వెళ్లిపోయారు. కరోనా కర్కశత్వం చూపించింది. శ్రీహరితో ‘శివాజీ’ , ‘ఒరేయ్ తమ్ముడు’, ఉదయకిరణ్ తో ‘జై శ్రీరామ్’ సినిమాలు డైరెక్ట్ చేశారు సాయి బాలాజీ. ‘బావగారు బాగున్నారా’కి స్క్రీన్ ప్లే రచయిత. టీవీ సీరియల్స్ కూడా చేశారు . స్క్రీన్ ప్లే , ప్రపంచ సినిమా ఫై మంచి పట్టు ఉన్న వ్యక్తి .

Leave a comment

error: Content is protected !!