హిందీ లో బ్లాక్ బస్టరైన అందాధున్ సినిమా తెలుగు లో నితిన్ చేస్తున్న విషయం తెలిసిందే. తమన్నా ఇంపార్టెంట్ రోల్ లొ చేస్తున్న ఈ చిత్రం లో నభా నటేష్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. నితిన్ కి ఇది ముప్పైవ చిత్రం, డైరెక్టర్  మేర్ల‌పాక గాంధీ.  భీష్మ చిత్రం తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వరసాగర్ నితిన్ తో కలిసి చేస్తున్న చిత్రం ఇది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ క్లైమాక్స్ దశ లో ఉంది .

Leave a comment

error: Content is protected !!