సినిమా ఇండస్ట్రీ లో హీరోలయిన చాల మంది కెరీర్ బిగినింగ్ లో చాల చిన్న పాత్రలని పోషించినవారే. ఈ పిక్స్ లో ఉన్న హీరోని గుర్తుపట్టారా..విష్ణువర్ధన్ రాజు ఎన్నో సినిమాల్లో స్మాల్ క్యారెక్టర్స్ లో నటించి ఇప్పుడు హీరో గా ఎదిగిన స్టార్. ఒక్క రోజు లో స్టార్ అవ్వడమనేది అందరికి సాధ్యపడదు. ఒక్కో సారి 10 ఇయర్స్ ఇండస్ట్రీ లో ఉన్న బ్రేక్ రాకపోవచ్చు . బట్ ఏది ఏమైనా ఇదే జీవితమని పోరాడిన చాలమంది స్టార్స్ అయ్యారు. అలానే శ్రీ విష్ణు కూడ బాణం, సోలో లాంటి చిత్రాల తో గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత అప్పట్లో ఒకడుండేవాడు, నీదీ నాదీ ఒకే కథ , మెంటల్ మదిలో , బ్రోచేవారెవరురా లాంటి డిఫరెంట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ఇమేజ్ ని ఏర్పరుచుకున్నారు . మధ్యలో కొన్ని చిత్రాలు ఫ్లాప్ ఐనప్పట్టికి హీరోగా నిలదొక్కుకున్నారు . అన్నట్టు ఈ సినిమా పేరు కాలేజ్ డేస్ టూ మ్యారేజ్ డేస్.

Leave a comment

error: Content is protected !!