ఏడాది కిందట రాం చరణ్  పుట్టినరోజు కానుకగా ‘మా అన్న మన్నెం దొర.. అల్లూరి సీతారామరాజు’ అంటూ ఎన్టీఆర్‌ వాయిస్‌తో రామ్‌చరణ్‌ పాత్రను పరిచయం చేసింది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌. ఈ శనివారం పుట్టిన రోజు సందర్భంగా మరో అప్‌డేట్‌తో మెగా ఫ్యాన్స్ను ఖుషీ చేసింది మూవీ టీం. ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి అల్లూరి సీతారామరాజు రౌద్రంగా కండలు తిరిగిన దేహంతో, కాషాయ వస్త్రాలు ధరించి విల్లునెక్కు పెడుతున్న సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.  ప్రస్తుతం ఈ పోస్టర్‌ సోషల్ మీడియా లో హల్ చల్ క్రియేట్ చేస్తోంది.

Leave a comment

error: Content is protected !!