మెగా పవర్ స్టార్ రాం చరణ్ తేజ్ రేపు అంటే ఈ నెల శనివారం 36వ ఏటలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా మెగా అభిమానులు తమ అభిమాన హీరోను కలిసేందుకు రాం చరణ్ ఇంటి వద్ద కోలాహలంగా సందది చేస్తున్నారు. అభిమానులతో కలిసి చరణ్ మాట్లాడే వీడియో సామాజిక మాధ్యమంలో హాల్ చల్ చేస్తుంది. ప్రస్తుతం రాం చరణ్ ఆర్.ఆర్.ఆర్ & మెగాస్టార్ ‘ఆచార్య’లో నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాల నుండి చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసే సర్ప్రైజ్ కోసం అభిమానులతో పాటు సినిమా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!