అల్లు శిరీష్ బాలీవుడ్‌ ఆల్బమ్‌ ‘విలయాటి షరాబి’ అంటూ సాగుతున్న పాటలో హేలీతో కలిసి ఆడిపాడారు. దర్శన్‌ రావల్‌, నీతి మోహన్‌ ఆలపించిన ఈ గీతానికి కుమ్మార్‌ లిరిక్స్‌ అందించారు. లిజో జార్జ్‌-డీజే  స్వరాలు సమకూర్చారు. ఈ సాంగ్‌కు కచ్చితంగా హోళీ రోజున పార్టీలో మీరంతా చిందేస్తారు. ఈ మ్యూజిక్‌ వీడియోలో భాగమైనందుకు ఎంతో సంతోషిస్తున్నా’అంటూ రాసుకొచ్చారు. బాలీవుడ్‌ ఆల్బమ్‌ చేసిన తొలి దక్షిణాది హీరోగా గుర్తింపు సంపాదించాడు.

Leave a comment

error: Content is protected !!