1938 ప్రాంతాల్లో రోహిణి వారి ‘గృహలక్ష్మి’ షూటింగ్ లో ఒక సన్నివేశంలో ‘దేవుడు లేడు సత్యం జయించదు’  అంటూ పిచ్చిదాని వేషంలో కన్నాంబ మద్రాస్ లోని చైనా బజార్  మధ్యగా పరిగెట్టిందట. ఆమెను నిజంగా పిచ్చిదేమోనని భావించి.. ఆమె ఏ బస్సుకిందో పడుతుందని భయపడి … పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళారట. ఆ తర్వాత ప్రొడక్షన్ వారు అక్కడికెళ్ళి.. కన్నాంబ   సినీ నటి అని .. అది షూటింగ్ లో భాగమేనని చెప్పి.. ఆమెను విడిపించుకొని వచ్చారట. ఆమె సహజనటనకి పోలీసులు కూడా ఖంగుతిన్నారట.

Leave a comment

error: Content is protected !!