Shopping Cart 0 items - $0.00 0

ఎగిరే పావురమా

ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు యస్వీకృష్ణా రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రాల్లో కొన్ని ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టాయి . అలాంటి చిత్రాల్లో ముందువరుసలో ఉండే చిత్రం ‘ఎగిరే పావురమా’. శ్రీకాంత్ , జెడీ చక్రవర్తి, వై.విజయ, తణికెళ్ళ భరణి, నిర్మలమ్మ,ఝాన్సీ తదితరులు నటించిన ఈ రొమాంటిక్ ప్రేమకథా చిత్రం  అప్పటి ప్రేక్షకుల్ని భలేగా అలరించింది. ముఖ్యంగా ఇందులోని పాటలు .. ఇప్పటికీ శ్రోతల్ని ఆకట్టుకుంటూంటాయి. నిజానికి ఈ సినిమా ‘సల్లాపం’ అనే మలయాళ చిత్రానికి రీమేక్. దిలీప్, మంజూవారియర్, మనోజ్ కే జయన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా మలయాళీలను విపరీతంగా అలరించింది. దిలీప్ , మంజూ వారియర్ ప్రేమలో పడడానికి ఈ సినిమా కూడా ఒక కారణమైంది.

Leave a comment

error: Content is protected !!