రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం తెలుగు చిత్రం ఆర్.ఆర్.ఆర్ . ఎన్.టి.రామారావు, రామ్ చరణ్ తేజ ,అలియా భట్ , మరియు అజయ్ దేవగన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో రాబోతున్నఈ సినిమా  రిలీజ్  డేట్ చిత్ర యూనిట్ ఫైనల్ చేసారు..2021 జనవరి 8 న ఈ సినిమా ఆడియన్స్ ముందుకి రాబోతోంది.

Leave a comment

error: Content is protected !!